Wednesday, July 25, 2012

శ్రీచక్ర శుభనివాసా


చిత్రం :  అల్లరి పిల్లలు (1978)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  C.S. రావ్

నేపథ్య గానం :  బాలు, సుశీల

 



పల్లవి:




శ్రీచక్ర శుభనివాసా...

స్వామి జగమేలు చిద్విలాసా

నా స్వామి  శృంగార శ్రీనివాసా..


శ్రీచక్ర శుభనివాసా

స్వామి జగమేలు చిద్విలాసా

నా స్వామి శృంగార శ్రీనివాసా





చరణం 1:




ఆత్మను నేనంటివి... 

దేవ పరమాత్మ నీవేనంటివి

ఆత్మను నేనంటివి... 

దేవ పరమాత్మ నీవేనంటివి



నీలోన నిలిచిపోనా.. 

నిన్ను నాలోన కలుపుకోనా

నా స్వామి శృంగార శ్రీనివాసా...



శ్రీచక్ర శుభనివాసా ...

స్వామి జగమేలు చిద్విలాసా

నా స్వామి శృంగార శ్రీనివాసా..



చరణం 2:




కలవాడిననీ.. హరి ఓం...

సిరి కలవాడిననీ.. హరి ఓం...

మగసిరి కలవాడిననీ.. హరి ఓం...




మనసు పద్మావతికిచ్చి.. 

మనువు మహలక్ష్మికిచ్చినా... స్వామీ శృంగార శ్రీనివాసా...



శ్రీచక్ర శుభనివాసా...

స్వామి జగమేలు చిద్విలాసా...

నా స్వామి శృంగార శ్రీనివాసా...
నా 
 స్వామి శృంగార శ్రీనివాసా...
నా 
 స్వామి శృంగార శ్రీనివాసా...
నా 
 స్వామి శృంగార శ్రీనివాసా...

నా  స్వామి శృంగార శ్రీనివాసా...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4631

No comments:

Post a Comment