Saturday, August 4, 2012

మావూళ్లో ఒక పడుచుంది

చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల, పిఠాపురం

పల్లవి:

మావూళ్లో ఒక పడుచుంది దెయ్య
మంటే  భయమన్నది
డడాఢడాఢడడడాఢడ
మావూలళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడూ..
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ - మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ - చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ బలెబలెబలెబలెబలె.... య్య


చరణం 1:

కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల
కంటిమీద.. ఓహో.. కునుకురాదు.. ఆహ.. బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో
హటకే హటకే హటకే
అరె - బతకే బతకే బతకే
హటకే హటకే హటకే
అరె - బతకే బతకే బతకే
హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా

మా వూళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడూ
చరణం 2:

బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే - ఓహో - బాబోయి అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు
వోయ్.. లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్.. లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లల్లల్ల లలల లలలలా
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మోకెవ్వుమంటూ అరిచిందయ్యో
హటకే హటకే హటకే
అరె - బతకే బతకే బతకే
హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
బలెబలెబలెబలెబలె....య్యా

No comments:

Post a Comment