Saturday, August 4, 2012

కన్నె పిల్లవని కన్నులున్నవని







చిత్రం: ఆకలి రాజ్యం (1980) 
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, జానకి 



పల్లవి : 

తన తనననతన తననన 
తననననన తాన తన్న తననా 

ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని 
యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ 

లల లల లల లలలలల 
లలలల లలలల లాలల 

చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి 
యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 

కన్నెపిల్లవని కన్నులున్నవని 
యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ 
చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి 
యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 


యేమంటావ్....సంగీతం 
న న నా ఉమ్మ్....నువ్వైతే 
రి స రీ... సాహిత్యం......ముం..ముం..ముం..నేనవుతా 

సంగీతం నువ్వైతే 
సాహిత్యం నేనవుతా 

చరణం 1: 

న న న న న...  Say it once again 
న న న న న 
ముం..... స్వరము నీవై 
తరనన తరరనన 
స్వరమున పదము నేనై....ఓ.కె 
తానే తానే తాన 
ఒహో అలాగా.... గానం గీతం కాగా 
తరన తాన...  కవిని నేనై 
తాన తనన తాన...  నాలో కవిత నీవై 
నాననాననా లలలా నననా తరనా...  beautiful  
కావ్యమైనదీ..తలపు పలుకు మనసూ 



చరణం 2 : 

ఇప్పుడు చూద్దాం 
తనన తనన తన్నా.. 
మూ...తనన తనన అన్నా 
తాన తన్నా తానం తరనాతన్నా 
తానా అన్న తాళం ఒకటే కదా 

తననతాన తననన తాన 
అహ అయ్యబాబోయ్... తననతాన తనన తాన 
ముమ్మ్...పదము చేర్చి పాట కూర్చలేనా 

శెభాష్... 
దనిని దసస అన్నా 
నీదా అన్నా స్వరమే రాగం కాదా 
నీవు నేననీ అన్నా మనమే కాదా 
నీవు నేననీ అన్నా మనమే కాదా... 




కన్నె పిల్లవని కన్నులున్నవని 
కవిత చెప్పి మెప్పించావే గడసరీ 
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి 
కలిసి నేను మెప్పించేదియెప్పుడని..

కన్నె పిల్లవని కన్నులున్నవని 
కవిత చెప్పి మెప్పించావే గడసరీ 
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి 
కలిసి నేను మెప్పించేదియెప్పుడని..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5765

No comments:

Post a Comment