చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల గీతరచయిత: శ్రీశ్రీ నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: నీలోన నన్నే నిలిపేవు నేడే... ఏ శిల్పి కల్పనవో...ఓ..ఏ కవి భావనవో నీలోన నన్నే నిలిపేవు నేడే... ఏ శిల్పి కల్పనవో...ఓ..ఏ కవి భావనవో..ఓ.. ఆహ...ఆ..ఒహొ..ఒహొహా....అహా..హా... చరణం 1: ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..నండూరివారి ఎంకి ఉంది నీలో... ఆహ...ఆ..ఒహొ..ఒహొహా... ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..నండూరివారి ఎంకి ఉంది నీలో... అల విశ్వనాథ చెలి కిన్నెరుంది...మా బాపిరాజు శశికళ ఉంది... నీలోన నన్నే నిలిపేవు నేడే..... ఏ శిల్పి కల్పనవో...ఓ.. ఏ కవి భావనవో..ఓ.. ఆహ...ఆ..ఒహొ..ఒహొహా....అహా..హా... చరణం 2: ఖయ్యాము కోలిచే సాకివి నీవే..కవి కాళిదాసు శకుంతల నీవే ఆహ...ఆ..ఒహొ..ఒహొహా... ఖయ్యాము కోలిచే సాకివి నీవే..కవి కాళిదాసు శకుంతల నీవే తొలి ప్రేమదీపం వెలిగించినావే..తొలి పూలబాణం వేసింది నీవే... నీలోన నన్నే నిలిపేవు నేడే... ఏ శిల్పి కల్పనవో...ఓ.. ఏ కవి భావనవో.... | |
Monday, December 10, 2012
నీలోన నన్నే నిలిపేవు నేడే
Labels:
గుడిగంటలు (1965),
ఘంటసాల,
శ్రీశ్రీ,
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment