Tuesday, January 29, 2013

ప్రేమా గర్జించవే

చిత్రం: చూపులు కలిసిన శుభవేళ (1988)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళూ గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి జే కొట్టవే

చరణం 1:

నీ చూపే నీలాంబరీ నీ రూపే కాదంబరీ
నీవే నా రాగలహరీ
నీ చూపే.. నీలాంబరీ నీ రూపే.. కాదంబరీ
నీవే నా రాగలహరీ
రాగమైనా తాళమైనా లయతోనే రాణిస్తుందీ...
నింగి కొసలు నేల మనిషి మీటగా

ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళూ గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి జే కొట్టవే
గిట్టనోళ్ళూ గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి జే కొట్టవే

ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే

చరణం 2:

ముసలోళ్ళు ప్రేమించరూ ప్రేమిస్తే హర్షించరూ
ప్రేమ మహిమ అసలు తెలుసుకోరూ

శిసువైనా పశువైనా ప్రేమిస్తూ జీవిస్తుందీ
నొసలు పెదవి మొదటి రుచులు కదపగా

ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళూ గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి జే కొట్టవే
గిట్టనోళ్ళూ గింజుకున్నా తొడగొట్టి పడగొట్టి జే కొట్టవే

ప్రేమా గర్జించవే నీ ధీమా వర్షించవే

No comments:

Post a Comment