Tuesday, January 29, 2013

ఓ చిన్న మాట

చిత్రం: చిలిపి మొగుడు (1981) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: రాజశ్రీ 
నేపధ్య గానం: జి. ఆనంద్, ఎస్. పి. శైలజ 

పల్లవి: 

హే.. లలలలర.. రా.. 
హే.. లలలా.. లలలా.. హా.. హా.. 

ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా 
సింగారం.. పిలిచెను.. నిలిచెను 
నీకై కనలేవా.. ఓ రాజా.. 
ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా 

చరణం 1: 

సరసాన పాడవా.. చిరునవులు చిందవా 
లలల... లా... 
సరసాన పాడవా.. చిరునవులు చిందవా.. 

వలపుంది నాలో.. లలలల... 
అందుకొనగలేవా.. ఊరించలేవా.. లలల 
లలలలా.. 
చల్లనైన వేళా.. 

నా కళ్ళలో.. ఊగేటి ప్రేమా 
పిలిచెను.. లలలల 
వలచెను.. లలలల 
రాజా... ఓ.. ఓ...

ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా 
ఓ చిన్న మాట.. వయ్యారం పాడింది పాటా 

చరణం 2: 

రాగాల విందుగా.. పాడేవు కోకిలా.. 
నీ నవ్వులోనా.. లలలల.. 
చిలికె విరుల వానా.. 
ఈ మంచి వేళా.. లలలల 
పలికె మరుల వీణా... 

నా గుండెలో మోహాలు విరిసె.. 
మనసులు.. లలలల 
కలిసెను.. లలలలా 
రావే.. ఓహో.. ఓహో.. 

ఓ చిన్న మాట.. వయ్యారం.. పాడింది పాటా.. 
సింగారం.. లలలల... లలలల.. లాలా.. లాలా 
ఓ చిన్న మాట.. వయ్యారం.. పాడింది పాటా

No comments:

Post a Comment