Thursday, January 31, 2013

మ్రోగింది వీణ పదే పదే

చిత్రం: జమిందారు గారి అమ్మాయి (1975) 

సంగీతం: జి.కె. వెంకటేశ్

గీతరచయిత: దాశరథి 

నేపథ్య గానం: బాలు



పల్లవి :



మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన

ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే…


మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన

ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..



చరణం 1 :


ఆధరాల మీద ..ఆడింది నీవే

ఆధరాల మీద ..ఆడింది నీవే

కనుపాపలందు .. కదిలింది నీవే

కనుపాపలందు .. కదిలింది నీవే

ఆ రూపమే మరీ మరీ.. నిలిచిందిలే



మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన

ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..




చరణం 2 :



సిరిమల్లె పువ్వు .. కురిసింది నవ్వు

నెలరాజు అందం .. వేసింది బంధం

నెలరాజు అందం .. వేసింది బంధం

ఆ బంధమే మరీ మరీ ...ఆనందమే…



మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన

ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..





No comments:

Post a Comment