Friday, August 2, 2013

నీ గూడు చెదిరింది

చిత్రం: నాయకుడు (1987) 
సంగీతం: ఇళయరాజా 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది 
ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ... 
ఎవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ... 
నిన్నెవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ... 
కనులా నీరూ రానీకూ...కానీ పయనం కడవరకూ... 
కదిలే కాలం ఆగేను...కథగా నీతో సాగేనూ... 

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది 
ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ... 
ఎవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ... 
నిన్నెవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ...

No comments:

Post a Comment