Wednesday, October 30, 2013

ఎటు చూసినా

చిత్రం : పెద్దన్నయ్య (1975)
సంగీతం : సత్యం
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది... ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది... ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

చరణం 1:

పదునారు కళలందు ఏ చిత్ర కళవో...ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
పదునారు కళలందు ఏ చిత్ర కళవో...ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన నను చేరినావో.....

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది... ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది..

చరణం 2:

నా గుండె గుడిలోన నీ రూపు వెలసే... నిను చెరగా గొంతు రాగాలు పలికే..
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే... నిను చెరగా గొంతు రాగాలు పలికే...
వేచేను వెయ్యేళ్లు నీ తోడు కొరకే....

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

లా లా..ల..లా...లా లా..ల..లా
లా లా..ల..లా...లా లా..ల..లా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5506

4 comments:

  1. Awesome song, Rasa~jna gaaru... Back in 1994 or so, I happened to watch this song in the Peddannaiah movie (Jaggayya is the title holder, Prabha is his younger sister and Ranganadh being her lover) on Doora Darsan channel and it was the first time it registered in my mind that it was a very good melody. Soon after when I floated the web site, I collected this song under Ranganadh's melodies.

    ReplyDelete
  2. rasajna gaaruu - manchi song ni gurthuku tecchaaru - thanq

    ReplyDelete