Saturday, March 15, 2014

ఓ నెలరాజా

చిత్రం :  భట్టి విక్రమార్క (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  అనిశెట్టి సుబ్బారావు
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా...

చరణం 1:
ఓ.... ఓ... 
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో..
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ....ఓ..ఓ..ఓ..
కొంటె  చూపు నీకేలా చంద్రుడా 
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా
ఆ...

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా...


ఆ..ఆ..

చరణం 2:

ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
ఓ...ఓ..ఓ..ఓ..
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడవ మనకు తరమవున చంద్రుడా
ఆ..ఆ..ఆ..ఆ..

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.... ఓ నెలరాజా...

చరణం 3:

లేత లేత వలపులే పూత పూయు వేళలో...
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..

ఆ..ఆ..ఆ..ఆ
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=551

No comments:

Post a Comment