Sunday, March 16, 2014

నీవు లేక నిముసమైన నిలువ జాలనే

చిత్రం :  భాగ్య చక్రం (1968)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత:
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి:

అతడు:

నీవు లేక నిముసమైన నిలువ జాలనే

ఆమె: 

నీవు లేక నిముసమైన నిలువ జాలనే

అతడు:

నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ...

ఆమె: 

నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ...

అతడు:

ఈ..ఈ..ఈ... విరియ జేసినదీ...

ఆమె: 

ఈ..ఈ..ఈ... విరియ జేసినదీ...

నీవు లేక నిముసమైన నిలువ జాలనే
ఆ..ఆ.ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ...ఆ...ఆ..ఆ..ఆ

చరణం 1:
అతడు:

లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా

ఆమె: 

లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా

అతడు:

మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా..

ఆమె: 

మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా..
ఆ...మదిని పూసెనుగా..

నీవు లేక నిముసమైన నిలువ జాలనే....

చరణం 2:
అతడు:

ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా

ఆమె: 

ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా

అతడు:

వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా

ఆమె: 

వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా..
ఆ...ఆ.. కూడి ఉందుముగా..

నీవు లేక నిముసమైన నిలువ జాలనే
నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ...
ఈ..ఈ...విరియ జేసినదీ..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=717


No comments:

Post a Comment