Sunday, May 11, 2014

సలసల నను కవ్వించనేల

చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి



పల్లవి:


సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల


సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్... లల.. లల ...లల..
సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల...


చరణం 1:


L O V E ... అనే పల్లవి
K I S S ...అనుపల్లవి


నీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగా...
మల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగా...
నాకు నీవు.. నీకు  నేను... లోకమవ్వగా చిలిపిగా...


సలసల నను కవ్వించనేల..
గిలగిల నను బంధించనేల...
సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్.. లల.. లల ...లల..


చరణం 2:


sweety beauty అనే పిలుపులు
మాటీ చోటీ అనే వలపులు
కౌగిళింతలే ఈ వేళ జంట కాపురాలుగా...
పాడుకో చెలి ఈ నాటి ప్రేమ రాగమాలికా...
కోకిలమ్మ  తుమ్మెదయ్య... వంత పాడగా... చిలిపిగా...



గిలగిల నను బంధించనేల...

సలసల నను కవ్వించనేల

సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్..  లల.. లల ...లల..
సలసల నను కవ్వించనేల..
గిలగిల నను బంధించనేల...


No comments:

Post a Comment