ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం కలకాలం మదినిండాలీ కలలన్నీ పండాలి కలకాలం మదినిండాలీ కలలన్ని పండాలి మన కలలన్ని పండాలి
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
చరణం 2:
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను ప్రతి రేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము
ప్రతి రేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
చరణం 3:
నీ చూపులలో చూపులతో.. నీ ఆశలలో ఆశలతో నీ చూపులలో చూపులతో.. నీ ఆశలలో ఆశలతో ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై.. ఒకరికి ఒకరై బ్రతకాలి ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై.. ఒకరికి ఒకరై బ్రతకాలి
No comments:
Post a Comment