బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు.. నువ్వు సస్తే ఏడుత్తారు దొంగనాయాళ్ళు హహ.. దొంగనాయాళ్ళు.. అది నువ్వు సూసేది కాదు.. నిను కాసేది కాదు అది నువ్వు సూసేది కాదు.. నిను కాసేది కాదు నువ్వు పోయినా..ఆ..ఆ..ఆ.. నువ్వు పోయినా.. నీ మంచి సచ్చిపోదురా.. ఏయ్ సన్నాసి.. నవ్వరా
No comments:
Post a Comment