చిత్రం : మల్లెపువ్వు (1978) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా
గగనవీణ సరిగమలు పాడగా.. ఆ ఆ ఆ ఆఆ నీ జఘనసీమ స్వరజతులనాడగా.. ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లత కదలగా కనులు చెదరగా.. కదలిరా..కవితలా..వలపుకే..వరదలా... ఓహో..హో..హో..లలితా.. నా ప్రేమ కవితా..
చరణం 1:
మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా.. నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా కదలిరావే నా లలితా
గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా
No comments:
Post a Comment