Monday, June 30, 2014
తలకి నీళ్లోసుకొని
చిత్రం : మాయదారి మల్లిగాడు (1973)
తలకి నీళ్లోసుకొని.. కురులారబోసుకొని.. నిలుసుంటే...
తలకి నీళ్లోసుకొని తడియారబెట్టుకొని.. నిలుసుంటే..
పొద్దుపోని సూరీడు.. పొంచి పొంచి సూస్తుంటే..
తడిసి తడిసి నీళ్లల్లో.. నీ బిరుసెక్కిన కండరాలు..ఊ..
తలకి నీళ్లోసుకొని.. కురులారబోసుకొని.. నిలుసుంటే...
ఆరీ ఆరని కోక.. అరకొరగా సుట్టుకుంటే..
సూస్తున్న నీ కళ్ళూ.. సురకత్తులవుతుంటే..
తలకి నీళ్లోసుకొని తడియారబెట్టుకొని.. నిలుసుంటే..
సల్లగాలి ఆ పక్కా.. సలిసలిగా సోకుతుంటే..
ఈ పక్క ఆ పక్క ఇరకాటం నీకుంటే..
తలకి నీళ్లోసుకొని.. కురులారబోసుకొని.. నిలుసుంటే...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment