జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృ భూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ...ఆ...ఆ... ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ... ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మా కందించ రావా త్యాగ నిరతి మా కందించ రావా
No comments:
Post a Comment