Monday, July 21, 2014

ఏదో ఏదో అన్నది




చిత్రం :  ముత్యాల ముగ్గు (1975)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం :  రామకృష్ణ



పల్లవి:


ఏదో ఏదో అన్నది.. ఈ మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ


ఏదో ఏదో అన్నది.. ఈ మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ



చరణం 1:



ఒదిగి ఒదిగి కూచుంది.. బిడియపడే వయ్యారం..
ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం..

సోయగాల విందులకై.. వేయి కనులు కావాలీ..
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

ఏదో ఏదో అన్నది.. ఈ..మసకవెలుతురు..
గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు..



చరణం 2:



నింగిలోని వేలుపులు.. ఎంత కనికరించారో..ఓ..ఓ
నిన్ను నాకు కానుకగా... పిలిచి కలిమి నొసగేరూ..ఊ..ఊ
పులకరించు మమతలతో.. పూల పాన్పు వేశారూ..ఊ..ఊ
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..


ఏదో ఏదో అన్నది.. ఈ..ఈ.. మసకవెలుతురు..ఊ..ఊ

గూటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ
ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4700

No comments:

Post a Comment