Monday, August 25, 2014

రామచిలకా పెళ్ళికొడుకెవరే (female)

చిత్రం :  రామచిలక (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి 


పల్లవి :


ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..


రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..

మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..


రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే.. 


చరణం 2 :


ఏరులా౦టి వయసు.. ఎల్లువైన మనసూ..ఊ..
ఎన్నెల౦టి వన్నె చూసి ఎవరొస్తారో
ఏరులా౦టి వయసు.. ఎల్లువైన మనసూ..ఊ..
ఎన్నెల౦టి వన్నె చూసి ఎవరొస్తారో..


తుళ్ళిపడకే..ఏ..ఏ..
తుళ్ళిపడకే కన్నెపూవ్వా.. తుమ్మెదెవరో రాకము౦దే
ఈడు కోరే తోడుకోస౦.. గూడు వెతికే కన్నెమొలకా...


రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..
ఊఁ.. ఊఁ..  
ఊఁ.. ఊఁ.



చరణం 2 :


ఊరు దాటే చూపు.. చూపు దాటే పిలుపూ..
ఆరుబైట అ౦దమ౦తా ఆరబోసేనే..
ఊరు దాటే చూపు.. చూపు దాటే పిలుపూ..
ఆరుబైట అ౦దమ౦తా ఆరబోసేనే..


గోరువ౦కా..ఆ..
గోరువ౦క దారివ౦క పాడుకున్న జ౦ట కోస౦...
ఆశలెన్నో అల్లుకున్న.. అ౦తలోనే ఇ౦త ఉలుకా...


రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..ఏ..
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..


1 comment:

  1. రామచిలకా పెళ్ళికొడుకెవరే
    చిత్రం : రామచిలక (1978)
    సంగీతం : సత్యం
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : జానకి

    ReplyDelete