Tuesday, September 16, 2014

ఓ చెలి! కోపమా

చిత్రం :  శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా


చరణం 1 :


అందాలు చిందేమోము కందేను ఆవేదనలో..
పన్నీట తేలించెదనే మన్నించవే... 

ఓ చెలి! కోపమా... అంతలో తాపమా... 

సఖీ నీ వలిగితే నే తాళజాలా


ఓ చెలి! కోపమా అంతలో తాపమా..

సఖీ నీ వలిగితే నే తాళజాలా


చరణం 2 :


ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల?
దరిచేరి అలరించెదనే దయచూపవే... 


ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా


ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా


చరణం 3 :


ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే
తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే.... 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=93

No comments:

Post a Comment