Wednesday, September 10, 2014

ప్రేమ జీవన నాదం

చిత్రం :  వైశాలి (1991)
సంగీతం  :  బొంబాయ్ రవి
నేపధ్య గానం  :  చిత్ర



పల్లవి :


ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం


తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు


ప్రేమ జీవననాదం... పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం......




చరణం 1 :


సగమద మగస గమదని గమగ
మదరిస నిదమద సా.....


ఆడే మయూరబాల పురివిప్పి చెంత తాను...

విరిసెను పూలలో గారాలీ వేళ..
ఆ.....ఆ....ఆ...ఆ.....ఆ....ఆ..
మధువులు కురిసే పెదవులలోన... మధురస్వరాలు సాగేను ఈ వేళ
ఓ గండు కోయిల జత కోరి పాడింది... అది విని ఆడింది ఓ కన్నె కోయిల...
తలపులే రాగాలు పాడాలి నేడు...
తలపులే రాగాలు పాడాలి నేడు


ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం.....




చరణం 2 :


నక్షత్రమాల నేడు ఆకాశవీధిలోన... 

కాంతుల విరివాన కురిపించేనులే...
ఆ.....ఆ....ఆ......ఆ.....


కలలే రగిలి అలలై కదిలి... ఊహలు నాలోన ఉరికెనులే
హంసలు జతచేరి ఆనందమున తేలి... మనసార విహరించె మధురిమలో...
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు....


ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం....
తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు...


ప్రేమ జీవన నాదం...పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం...అనురాగబంధం
ప్రేమ జీవన నాదం.....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12810

No comments:

Post a Comment