Saturday, September 27, 2014

అలలు కలలు ఎగసి ఎగసి

చిత్రం : సీతాకోకచిలుక (1981)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : వాణీజయరాం


పల్లవి :


అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో



అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో



చరణం 1 :



వీచే గాలి నాలో జాలి.. తెలిపేనా నీకు
మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు
ఘడియే యుగమై.. బతుకే సగమై గడిచేనిన్నాళ్ళు
వలపే వగపై తానే వరదే..  కురిసే కన్నీళ్ళు
కురిసే కన్నీళ్ళు...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7556

No comments:

Post a Comment