స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Thursday, September 11, 2014
వెచ్చ వెచ్చనీ నీ ఒడిలో
చిత్రం : శభాష్ వదిన (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
నేపథ్య గానం: బాలు, జానకి
పల్లవి :
వెచ్చ వెచ్చనీ నీ ఒడిలో..
కమ్మ కమ్మని.. కథలెన్నో చెప్పుకుందామా
హ..హ..హా
నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి
నిజం చేసీ చూసుకుందామా
ఓ..ఓ...ఆ..ఆ..
నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి
నిజం చేసీ చూసుకుందామా
హ..హ..ఆ..
చరణం 1 :
నీ మాట ఏదో మత్తు జల్లీ.. మనసునే గమ్మత్తు చేసింది
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ చూపు నన్ను చుట్టుముట్టి... సోయగంతో కట్టివేసింది
కన్నెపిల్ల కట్టుబాటు కౌగిలింతలో సడలిపోయింది
సడలిపోని రాగబంధం చల్ల చల్లగా అల్లుకుంటుంది
వెచ్చ వెచ్చనీ నీ ఒడిలో
కమ్మ కమ్మని కథలెన్నో చెప్పుకుందామా
హ..హ..హా
నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి
నిజం చేసీ చూసుకుందామా
చరణం 2 :
నీ నీలికురులా వాలుజడలో... మల్లెపూవ్వై ఊయలూగాలి
నీ చిలిపి నవ్వుల వెన్నెలందు.. కలువనై నే పులకరించాలి
పడుచుదనం పందెమెట్టి వలపు జూదం ఆడుకోవాలి
నాకు నువ్వు నీకు నేను రోజు రోజూ ఓడిపోవాలి
వెచ్చ వెచ్చనీ నీ ఒడిలో
కమ్మ కమ్మని కథలెన్నో చెప్పుకుందామా
హ..హ..హా
నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి
నిజం చేసీ చూసుకుందామా
లల... లలలల...ల లల... లలలల...ల
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7273
1 comment:
Jyotsna
March 24, 2024 at 2:26 AM
ఆత్రేయ లిరిక్స్
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
ఆత్రేయ లిరిక్స్
ReplyDelete