తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా కళ కళమను ముఖ కళ గని సొక్కుచు కళ కళమను ముఖ కళ గని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి
పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా జాజులు.. మరి విరజాజులు.. దవనము జాజులు.. మరి విరజాజులు.. దవనము రాజిత త్యాగరాజవినుతునికి..
No comments:
Post a Comment