Tuesday, December 30, 2014

ఎంత బాగుంటు౦ది

చిత్రం: నా పేరే భగవాన్ (1976)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి :


ఎంత బాగుంటు౦ది.. ఎంత బాగుంటు౦ది 


ఎంత బాగుంటు౦ది.. పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
అరెరెరె.. ఎంత బాగుంటు౦ది.. పడుచు పిల్లకెంత బాగుంటు౦ది


పట్టుచీర కట్టుకుంటే.. ఆ చీర పట్టు తప్పుతుంటే.. నా సామిరంగా
పట్టుచీర కట్టుకుంటే.. ఆ చీర పట్టు తప్పుతుంటే

ఎంత బాగుంటు౦ది.. పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
అబ్బబ్బబ్బ.. ఎంత బాగుంటు౦ది.. పడుచు పిల్లకెంత బాగుంటు౦ది


ఫైటకొంగు జారుతు౦టే... దాన్ని పడుచువాడు సర్దుతుంటే.. నా సామిరంగా
ఫైటకొంగు జారుతు౦టే... దాన్ని పడుచువాడు సర్దుతుంటే
 



చరణం 1 :


మసక మసక చీకటి పడితే.. ఆ చీకటిలో చినుకులు పడితే
మసక మసక చీకటి పడితే.. ఆ చీకటిలో చినుకులు పడితే


ఆ చీకటిలో ఎంత మైకమో.. ఆ చినుకులలో ఎంతటి సుఖమో

చీకటిలో ఎంత మైకమో.. ఆ చినుకులలో ఎంతటి సుఖమో


చిక్కుపడిన కౌగిలి.. చెబుతుందే ఓ చెలీ
ఎరుపేక్కిన చెక్కిలి.. చెబుతుందే ఓ చెలీ

తెల్లారిపోతుంటే తీపి గుర్తు కోస్తుంటే
బరువెక్కిన కళ్లతో మరు మల్లెలు చూస్తుంటే


ఎంత బాగుంటు౦ది.. ఎంత బాగుంటు౦ది
అరెరెరెరె.. ఎంత బాగుంటు౦ది.. పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
పట్టుచీర కట్టుకుంటే.. ఆ చీర పట్టు తప్పుతుంటే.. నా సామిరంగా
ఫైటకొంగు జారుతు౦టే.. దాన్ని పడుచువాడు సర్దుతుంటే  



చరణం 2 :



పిల్లగాలి జోలపాడితే.. ఆ జోలలోన జ్వాల రేగితే
పిల్లగాలి జోలపాడితే.. జోలలోన జ్వాల రేగితే


ఆ గాలిలో ఎంత మైకమో.. ఆ జోలలో ఎంతటి సుఖమో
గాలిలో ఎంత మైకమో.. ఆ జోలలో ఎంతటి సుఖమో


తడి యారని పెదవులను అడగాలి.. ఓ చెలీ
చెరిగిపోని చిన్నెలే చెబుతాయి.. ఓ చెలీ
వయసు తిరిగ బడుతుంటే.. వలపు ఉలికి పడుతుంటే
ఒంటిలోని అణువణువూ ఉయ్యాలలూగుతుం౦టే 


ఎంత బాగుంటు౦ది.. ఎంత బాగుంటు౦ది
ఎంత బాగుంటు౦ది.. పడుచు పిల్లకెంత బాగుంటు౦ది
పట్టుచీర కట్టుకుంటే.. ఆ చీర పట్టు తప్పుతుంటే.. సామిరంగా
ఫైటకొంగు జారుతు౦టే.. దాన్ని పడుచువాడు సర్దుతుంటే 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4621

No comments:

Post a Comment