Thursday, October 29, 2015

హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌


చిత్రం :  మన్మథ లీల (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి




పల్లవి : 


హల్లో హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
హల్లో హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
గొంతుకే వింటే ఎంత మధురం.. చెంతకే వస్తే చాలు స్వర్గం
గొంతుకే వింటే ఎంత మధురం.. చెంతకే వస్తే చాలు  స్వర్గం
నీ వింత శృంగారం.....
నీ వింత శృంగారం ఒకమారు చూపగల రాదా 

హల్లో...
హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
చూపితే ఏముంటుంది అందం.. ఎందుకో నీలో ఇంత తాపం
చూపితే ఏముంటుంది అందం.. ఎందుకో నీలో ఇంత తాపం
అనుభవం ఎంతో వుంది ఆగితే బాగుంటుంది
హల్లో.. హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
చూపితే ఏముంటుంది అందం... ఎందుకో మీలో ఇంత తాపం



చరణం 1 :



కవుల కల్పనవో... నో
మరుమల్లె తేనెవో...  నో
కవుల కల్పనవో మరుమల్లె తేనెవో
శిల్ప సుందరివో తెల్పగా రావో
పూవునై వస్తే ఆగరే మీరు..రియల్లీ
పూవునై వస్తే ఆగరే మీరు.. మధువులే కోరి గొడవ పెడతారు.. ఐడోంట్‌ మైండ్‌
నీ వింత శృంగారం ఒక మారు చూపగా రావా



హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
గొంతుకే వింటే ఎంత మధురం.. ఊ ఊ
చెంతకే వస్తే చాలు స్వర్గం.. ఊ ఊ 



చరణం 2 :



హృదయాన రాణిగా ఎవరున్నారు
రాణి వైతే నువ్వే ఇంకెవరూ లేరు
వేచి వుంటే పోదా .. మోజు తీర్చరాదా
వేచి వుంటే పోదా మోజు తీర్చరాదా
మురిపాలు చాలండి.. మురిపించ వద్దండి  


హల్లో హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌
గొంతుకే వింటే ఎంత మధురం చెంతకే వస్తే చాలు స్వర్గం
నీ వింత శృంగారం ఒక మారురు చూపగా రావా హల్లో హల్లో





No comments:

Post a Comment