Thursday, October 29, 2015

నిన్నొక మేనక.. నేడొక ఊర్వశి

చిత్రం :  మన్మథ లీల (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు




పల్లవి : 


ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్... ఛట్‌ ఛట్‌ ఫట్‌ ఫట్‌.. పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌
నిన్నొక మేనక.. నేడొక ఊర్వశి
నిన్నొక మేనక నేడొక ఊర్వశి...  ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడూ
నీతో వచ్చింది మాయలమారి... నన్నూ మెచ్చింది రాజకుమారి
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్... ఛట్‌ ఛట్‌ ఫట్‌ ఫట్‌... పడాపడా ఫట్ ఛట్‌ ఛట్‌  



చరణం 1 :


ఇంద్రుని కెందరు ఇంతులు కలరో
చంద్రుని కెందరు సతులున్నారో...  కొందరు మనకూ ఉండాలిరా
ఏరా బేట మనలో మాట ఎవరీ పిట్ట ఎన్నో వేట
ఇందులో నీ కంటే మొనగాన్నిరోయ్‌
ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్... ఛట్‌ ఛట్‌ చడాచట్.... ఫట్‌ ఫట్‌ పడాపడా ఫట్.. ఛట్‌ ఛట్‌ చడాచట్  



చరణం 2 :



దేశమునిండా పడుచులుండగా...
దేవుడు యిచ్చిన కన్నులుండగా...  జాతర చేయర మహరాజా
జాతి నీతి పాతర వేసి..
న్యాయం గీయం గోతిలో పారి.. సరదా తీర్చుకో యువరాజా

నిన్నొక మేనక నేడొక ఊర్వశి... నిన్నొక మేనక నేడొక ఊర్వశి 



చరణం 3 :



కండల్లోన పొగరే వుంటే చేతుల్లోన చిల్లర వుంటే జల్సా చేద్దాం ఒక పూట
పాపం లేదు పుణ్యం లేదు...  హద్దు పద్దు అసలే వద్దు
ఇదిరా బేటా మనలో బాట
మేరిజా.. మేరిజా అయ్‌ మేరా బుల్‌ బుల్‌
మేరిజా.. మేరిజా అయ్‌ మేరా బుల్‌ బుల్‌
మొహబత్‌ హో గయి కహానీ కైసాహయ్‌
మొహబత్‌ హో గయి కహానీ కై సాహయ్‌
దిల్‌ ఏక్‌ మందిర్‌ హం దోనో కుషుబూ హై
యాదోంకి బారాత్‌  ముజుకో దీదర్‌ హై

No comments:

Post a Comment