Wednesday, March 16, 2016

రాజా.. పిలుపు నాదెను రా

చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం :  సత్యం
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : జానకి



పల్లవి:


రాజా.. రాజా.. రాజా.. రాజా..
రాజా.. పిలుపు నాదెను రా... నీ నీడగా నీ తొడుగా
నీ వెంట ఉంటనురా... నిను వీడి పొలేనురా
రాజా.. పిలుపు నాదెను రా... నీ నీడగా నీ తొడుగా
నీ వెంట ఉంటనురా... నిను వీడి పొలేనురా

రాజా...రాజా.. 



చరణం 1 :


నీ ముందు నే నిలిచినా... నిను చేరుకొలెనురా
ఈ చోట నేనున్నా... నీ కొసమె నేనురా
మరుజన్మలో నైన... నీదాననౌతాను రా
ఈ బంధము అనుబంధము... కడలేని కథ రా దొరా
కడలేని కథ రా దొరా


రాజా పిలుపు నాదెను రా... నీ నీడ గా నీ తొడుగా
నీ వెంట ఉంటనురా... నిను వీడి పొలేనురా
రాజా...రాజా.. 




చరణం 2 :



పల్లవి లేని పాటను రా... పగలే చూడని రేయిని రా
కరిగిన కల నేను రాజా... కదలని శిలనయితి రా
పల్లవి లేని పాటను రా... పగలే చూడని రేయిని రా
కరిగిన కల నేను రాజా... కదలని శిలనయితి రా



ఈ బంధము అనుబంధము.. కడలేని కథ రా దొరా
కడలేని కథ రా దొరా


రాజా పిలుపు నాదెను రా... నీ నీడ గా నీ తొడుగా
నీ వెంట ఉంటనురా... నిను వీడి పొలేనురా
రాజా...రాజా..   





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4508

No comments:

Post a Comment