Thursday, March 17, 2016

నీ యవ్వనం.. ఎప్పుడు ఆరని ఆవిరి

చిత్రం : అమృత కలశం  (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు


పల్లవి : 


నీ యవ్వనం.. ఎప్పుడు ఆరని ఆవిరి
నిప్పులు కురిసే తొలకరి 


నీ యవ్వనం.. ఎప్పుడు ఆరని ఆవిరి
నిప్పులు కురిసే తొలకరి  



చరణం 1 :



ఆ.. పాలరాతి నున్నదనం.. పరుచుకుంది నీ మెడలో
గులాబీల మెత్తదనం.. పిలిచెను నీ పెదవిలో


నీ కనులేమో..  భాషలేని కవితలు
నీ కురులేమో..  తెలవారని రాత్రులు


నీ యవ్వనం.. ఎప్పుడు ఆరని ఆవిరి
నిప్పులు కురిసే తొలకరి

నీ యవ్వనం.. 



చరణం 2 :


ఆ... ఆ... గడుసు కలలు కంటుంది తడిపైయెద నీ ఎదపై
మెరుపుదాడి చేస్తుంది చురుకు వయసు ఇద్దరిపై


ఈ అలజడిలో ఇంకా పులకించని
నీ కౌగిలిలో కలగా కనుమూయని



నీ యవ్వనం.. ఎప్పుడు ఆరని ఆవిరి
నిప్పులు కురిసే తొలకరి
నీ యవ్వనం.. యవ్వనం 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8107

No comments:

Post a Comment