Sunday, April 3, 2016

సలామలేకుం రాణి





చిత్రం :  కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


అ.. సలామలేకుమ్....
అ.. సలామలేకుమ్ రాణి నీ గులాం నౌతాను
అ..  సలామలేకుమ్ రాణి నీ గులాం నౌతాను
ముత్యాల పల్లకిలోనా నిను మోసుకెళ్తాను



అ.. సలామలేకుమ్....
అ.. సలామలేకుమ్ రాజా నీ గులాం నౌతాను
అ.. సలామలేకుమ్ రాజా నీ గులాం నౌతాను
నను మోసుకెళ్తే నిన్నే ఎగరేసుకెళ్తాను
అ..  సలామలేకుమ్ రాణి నీ గులాం నౌతాను



చరణం 1 :



ఆ.. హా.. మరుమల్లెలెందుకులే.. నీ చిరునవ్వులే ఉంటే
హాయ్... కరిమబ్బులెందుకులే.. నీ కురులనీడలే ఉంటే
నీ జడలోన ఒదిగున్న విరజాజిని..
నీ జడలోన ఒదిగున్న విరజాజిని.. ఓ జవరాల నీ ప్రేమ పూజారిని



అ.. సలామలేకుమ్....
అ.. సలామలేకుమ్ రాణి నీ గులాం నౌతాను
అ..  సలామలేకుమ్ రాణి నీ గులాం నౌతాను
ముత్యాల పల్లకిలోనా నిను మోసుకెళ్తాను

ఆ... సలామలేకుమ్ రాజా నీ గులాం నౌతాను




చరణం 2 :




హా.. బృందావనినే వలపుల ముంగిట నాటాలని...
హా.. స్వర్గ సుఖాలన్ని ప్రియుని సందిట చూడాలని
నా కనులార కలగంటి ఇన్నాళ్ళుగా...
నా కనులార కలగంటి ఇన్నాళ్ళుగా... అవి కనుగొంటి ఈనాడు నీ తోడుగా


అ.. సలామలేకుమ్....
అ.. సలామలేకుమ్ రాజా నీ గులాం నౌతాను
అ.. సలామలేకుమ్ రాజా నీ గులాం నౌతాను
నను మోసుకెళ్తే నిన్నే ఎగరేసుకెళ్తాను


అ..  సలామలేకుమ్ రాణి నీ గులాం నౌతాను
ముత్యాల పల్లకిలోనా నిను మోసుకెళ్తాను


అ..  సలామలేకుమ్ రాణి... అ..  సలామలేకుమ్ రాజా
అ..  సలామలేకుమ్ రాణి... అ..  సలామలేకుమ్ రాజా
అ..  సలామలేకుమ్ రాణి... అ..  సలామలేకుమ్ రాజా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4849

No comments:

Post a Comment