Saturday, April 9, 2016

వీణ.. ప్రణయరాగ భరిత వనిత

చిత్రం :  అమాయక చక్రవర్తి (1983)
సంగీతం :  విజయ భాస్కర్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   బాలు, సుశీల 




పల్లవి :


వీణ... వీణ...
ప్రణయరాగ భరిత వనిత... ప్రాణమున్న వీణ

వీణ... వీణ...
ప్రణయరాగ భరిత వనిత... ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే.. పల్లవించు జాణా


వీణ... వీణ...
ప్రణయరాగ భరిత వనిత... ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే.. పల్లవించు జాణా




చరణం 1 : 


మేళవించి  తీగలను బిగించి శ్రుతి ఘటించగా
మేళవించి  తీగలను బిగించి శ్రుతి ఘటించగా


పరవశించి తనకు తానే పాడుతుంది మోహన
పరవశించి తనకు తానే పాడుతుంది మోహన




వీణ... వీణ...
ప్రణయరాగ భరిత వనిత... ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే.. పల్లవించు జాణా



చరణం 2 :


మనసు తెలిసి మమతలెరిగి మీటు వారి చేతులా
మనసు తెలిసి మమతలెరిగి మీటు వారి చేతులా


పరవశించి పాడుతుంది మధుర మధుర గీతుల
పరవశించి పాడుతుంది మధుర మధుర గీతుల



వీణ... వీణ..
ప్రణయరాగ భరిత వనిత... ప్రాణమున్న వీణ
ప్రేమ మీర మీటగానే.. పల్లవించు జాణా


వీణ... వీణ..
ప్రణయరాగ భరిత వనిత... ప్రాణమున్న వీణ



లాల... లాల... లాలలాల లాలలాల... లాలలాల 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5095

2 comments:

  1. 'మీళవించి' కాదు - 'మేళవించి'
    'శృతి' అని రాయకూడదు. 'శ్రుతి' అని రాయాలి ('శ్రుతిలయలు' సినిమా పోస్టర్ చూడండి. గుర్తుపెట్టుకోండి).
    'మనసు తెలుసి' కాదు - 'మనసు తెలిసి'

    ReplyDelete