Wednesday, February 8, 2017

మోతిమహల్లో చూసానా






చిత్రం :  మైనరు బాబు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల 



పల్లవి :  



మోతిమహల్లో చూశానా.... తాజ్ మహల్లో చూశానా
మోతిమహల్లో చూశానా.... తాజ్ మహల్లో చూశానా
బేబి....  బేబి....
నీ పేరేంటో చెప్పు బేబీ.... ఇంటి పేరేంటో చెప్పు బేబీ




చరణం 1 :


పడకగదిలో కలల ఒడిలో పరవశించే వేళలో
యా..యా..యా.... లా...లా... లా...లా
పడకగదిలో కలల ఒడిలో పరవశించే వేళలో
నువు పాలరాతి బొమ్మలాగా...
పాలరాతి బొమ్మలాగా... పాన్పు  చేరిన గుర్తుంది
మాయమైనట్లు గుర్తుంది



ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి....
ఇంటి పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...  



హా..హయ్..హయ్..హయ్..
హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా..


నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి...
ఇంటి  పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...  




చరణం 2 :




నీటిలోపల నీటిదాపుల వేచి వుండే వేళలో
నీటిలోపల నీటిదాపుల వేచి వుండే వేళలో


నువు అందమైన హంసలాగ
అందమైన హంసలాగ... కదలివచ్చిన గుర్తుంది
కన్నుగీటిన గుర్తుంది




ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి....
ఇంటి పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...  



హా..హయ్..హయ్..హయ్..
హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా..


నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి...
ఇంటి  పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...  బేబీ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2024

No comments:

Post a Comment