చిత్రం : బాల నాగమ్మ (1959)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సముద్రాల (జూ)
నేపధ్య గానం : ఘంటసాల, జిక్కి
పల్లవి :
విరిసింది వింత హాయి... మురిసింది నేటి రేయి
అందాల చందమామ... చెంతనుంది అందుకె
విరిసింది వింత హాయి... మురిసింది నేటి రేయి
అందాల చందమామ... చెంతనుంది అందుకె
విరిసింది వింత హాయి... మురిసింది నేటి రేయి
చరణం 1 :
వలపు పూబాల... చిలికించేను గారాల
వలపు పూబాల... చిలికించేను గారాల
అల చిరుగాలి సొకున మేను తూలెనందుకె
విరిసింది వింత హాయి... మురిసింది నేటి రేయి
చరణం 2 :
జగతి వినుపించే యువ భావాలు చిందాయి
జగతి వినుపించే యువ భావాలు చిందాయి
ఇల పులకించెనీయల సోయగాలనందుకె
విరిసింది వింత హాయి... మురిసింది నేటి రేయి
ఆహా..అహ..ఆ..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=510
No comments:
Post a Comment