Tuesday, July 10, 2018

ఓ చందమామ అందాల భామా

చిత్రం : జయం మనదే (1956)


సంగీతం : 
ఘంటసాల 

గీతరచయిత : కొసరాజు

నేపథ్య గానం : ఘంటసాల



పల్లవి : 


ఓ చందమామా... అందాల భామా
ఎందున్నదో పల్కుమా
ఓ చందమామా... అందాల భామా
ఎందున్నదో పల్కుమా




చరణం 1 : 



సొగసూ.. వయసూ... తన లావణ్యమే చాలని
సొగసూ.. వయసూ... తన లావణ్యమే చాలని
పై సోయగాలేలని లాలించుమా
సోయగాలేలని లాలించుమా



ఓ చందమామా... అందాల భామా
ఎందున్నదో పల్కుమా




చరణం 2 :



మదిలో మెదిలే మధురానందమే తానని
మదిలో మెదిలే మధురానందమే తానని
ఇక ఆలసించ రాదని బోధించుమా
ఆలసించ రాదని బోధించుమా



ఓ చందమామ... అందాల భామా
ఎందున్నదో పల్కుమా


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10

No comments:

Post a Comment