చిత్రం : లవకుశ (1963)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సదాశివబ్రహ్మం
నేపథ్య గానం : లీల, సుశీల
పల్లవి :
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారడవి విదేమమ్మా
చరణం 1 :
శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
కోరితే బంగారు కొండ కొని తేగలమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
చరణం 2 :
తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
వల్లకాదు చెప్పకున్న వదలము నీ పాదములా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాడ విదేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
"మారడవిదేమమ్మా" needs to be corrected as "మారాడ విదేమమ్మా"
ReplyDelete"శ్రీరాముణి" needs to be corrected as "శ్రీరాముని"
"కోరుతే"? should be "కోరితే" you may need to check with the song, I guess.
Thanks for correcting sir..__/\__
Delete